*🙏రేపు అల్లూరి సీతారామరాజు123వ జయంతి సందర్భంగా...*
*🙏ఈ శుభదినమున...*
*మీ అపూర్వమైన దేశభక్తి మాకు ఆదర్శం!*
*మీ అకుంఠిత దీక్ష మాకు మార్గదర్శం!*
*మీ పోరాట పటిమ మాకు సత్య మార్గం!*
*మీ దేవి ఉపాసన మాకు భక్తి మార్గం!*
*మీరు వేసిన ప్రతి అడుగు మాకు సన్మార్గం!*
*🙏అల్లూరి సీతారామరాజు* కుల, మత,వర్ణ విచక్షణతో పని లేకుండా అందరి వాడుగా,భారతమాత ముద్దు బిడ్డగా పేరుగాంచారు...!
🙏భారత స్వాతంత్ర్య చరిత్రలో *అల్లూరి సీతారామరాజు(1897 జూలై 4 - 1924 మే 07)* (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఈయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం.సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి,దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. *కేవలం 27 ఏళ్ళ వయసులోనే* నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో,చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు...!
🙏తోటి పిల్లలతో ఆటలు ఆడుకునే వయస్సులోనే దేశభక్తి!
తోటియువకులతో గడిపే యుక్త వయసులోనే ఆంగ్లేయుల పై పోరాట వ్యూహం!
ఆంగ్లేయులపై తిరుగుబాటుకై తన పెండ్లి వయస్సులోనే దేశ పర్యటన!
అల్లరి పసితనానికి,తల్లి తండ్రుల ప్రేమకి దూరమై, విశిష్ట దేవి భక్తికి, దేశ భక్తికి పాత్రుడై అలుపెరగని పోరాటాన్ని సాగించిన నిస్వార్ధపరుడు *మన అల్లూరి సీతారామరాజు.*
మన దేశం కోసం ప్రాణాన్ని అర్పించుట మహా భాగ్యముగా భావించే భరతమాత ముద్దు బిడ్డ.
*🙏పట్టుదలకు ప్రతీక!*
*ఉద్యమానికి ఊపిరి!*
*నిర్వచించలేని దేశభక్తి!*
*నిప్పుకి నిలువెత్తు రూపం!*
*తెలుగు పౌరుషానికి సాక్షం!*
🙏తన వారి కోసం గాని, తన కోసం గాని ఎటువంటి ఆపేక్షా లేకుండా,తాను పుట్టింది కేవలం ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వటం కొరకు అన్నట్లుగా భావించిన *దేశ భక్తుడు మన అల్లూరి సీతారామరాజు.*
*🙏సీతారామరాజు* మరణించినా ఆయన రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదు...వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది.కనుక *అల్లూరి వారి ప్రాణ త్యాగాన్ని గౌరవించి* వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి...!

No comments:
Post a Comment